calender_icon.png 5 May, 2025 | 3:45 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజావాణి యథాతథం

05-05-2025 02:49:28 AM

జగిత్యాల అర్బన్, మే 4 (విజయక్రాంతి): ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమం సోమవారం నుండి  యథాతథoగా నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ బి.సత్యప్రసాద్  ఒక ప్రకటనలో తెలిపారు. భూభారతి అవగాహన సదస్సుల కారణంగా రద్దు చేయబడిన ప్రజావాణిని తిరిగి ఈ సోమవారం 05.05.2025 నుండి ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ప్రజల తమ అర్జీలను సమర్పించవచ్చని సూచించారు.