17 April, 2026 | 3:46 PM

Breaking News

గాయని మంగ్లీపై అసత్య ఆరోపణలు తీవ్రంగా ఖండిస్తున్న   •   కూలీలతో వెళ్తున్న ట్రాక్టర్ బోల్తా.. మహిళా మృతి   •   దేశ రాజకీయ చిత్రపటాన్ని మార్చే కుట్ర... కొత్తగా మహిళా బిల్లు అవసరం లేదు   •   బీజేపీ ఎంపీ తేజస్వి తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పాలి   •   జొన్నల కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలి   •   ఫిల్మ్‌నగర్‌లో ఆయమ్మ దాష్టీకం.. గుడ్డు అడిగినందుకు విద్యార్థిపై గరిటెతో దాడి   •   తెలంగాణ ఉద్యమాన్ని కించపర్చింది రేవంత్ రెడ్డి కాదా?   •   డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •  

పదవిలో ఉన్నా లేకున్నా ప్రజాసేవే నా లక్ష్యం

03-02-2026 02:23 AM

రేగోడు, ఫిబ్రవరి 2: పదవిలో ఉన్నా లేకు న్నా ప్రజాసేవే లక్ష్యమని సిందోల్ బిఆర్‌ఎస్ పార్టీ మాజీ సర్పంచ్ మంజుల నాగయ్య స్వామి అన్నారు. సోమవారం సోమవారం ఉజ్వల యోజన పథకం కింద వచ్చిన 20 సి లిండర్లను లబ్ధి దార్లకు కు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ మంజుల నాగ స్వామి మాట్లాడుతూ పదవిలో ఉన్నా లేకున్నా ప్రజాసేవ ముఖ్యంగా పనిచేస్తానని వారన్నారు.