15 April, 2026 | 11:12 AM

నీట్ లో రచ్చ శృతికకు ఆలిండియా 927వ ర్యాంక్

15-06-2025 12:51 AM

అభినందనలు తెలిపిన గ్రామస్తులు..

కామారెడ్డి (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా(Kamareddy Districtబిచ్కుంద మండలానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు రచ్చ శివ కాంత్, తల్లి చైతన్య ఉపాధ్యాయులు కూతురు రచ్చ శృతిక నీట్ పరీక్షలో ఆల్ ఇండియా ర్యాంక్ 927 ఓపెన్ కేటగిరీలలో 2620 ర్యాంక్ రావడంతో గ్రామస్తులు మిత్రులు, అభిమానులు రచ్చ శృతికను అభినందించారు.