కాళికా మాతను దర్శించుకున్న రఫీ
చేగుంట జూన్ 21: ఆదివారం వెల్దుర్తి మండలంలో జలాల్పూర్ గ్రామంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కాళికామాత దేవాలయం వద్ద నిర్వహిస్తున్న ప్రత్యేక పూజలు,వన మహోత్సవ కార్యక్రమంలో నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మి రెడ్డితో కలిసి కార్యక్రమం పాల్గొన్న ప్రముఖ సంఘ సేవకులు, చేగుంట ఉపసర్పంచ్ మొహమ్మద్ రఫీ, అనంతరం తమ యొక్క నక్షత్రం ప్రకారం తన నక్షత్రంతో ఉన్న మొక్కను నాటి వేద పండితుల ఆశీర్వాదాలు తీసుకోవడం జరిగింది.
ఈ కార్యక్రమంలో మాజీ జడ్పిటిసి రమేష్ గౌడ్, మండల పార్టీ అధ్యక్షుడు భూపాల్ రెడ్డి,వెల్దుర్తి మాజీ సర్పంచ్ వెన్నవరం మోహన్ రెడ్డి,మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కోదండ కృష్ణ గౌడ్ వెన్నవరం శ్రీనివాస్ రెడ్డి ప్రతాపరెడ్డి జగ్గా అశోక్ గౌడ్ సర్పంచులు రంగారెడ్డి,రంగి కృష్ణ,సాయిలు, చేగుంట మాజీ పిఏసిఎస్ చైర్మన్ అయిత రఘరాములు,సూరారం l లక్ష్మణ్, అయితా పరంజ్యోతి, ఉషిక శ్రీనివాస్, నవీన్, ప్రీతీ, సంతోష్ పాల్గొన్నారు..






