calender_icon.png 16 November, 2025 | 9:02 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఏడు జిల్లాలకు వర్ష సూచన

10-08-2024 01:30:31 AM

హైదరాబాద్, ఆగస్టు 9 (విజయక్రాంతి): రాష్ట్రంలో మూడు రోజుల పాటు ఏడు జిల్లాల్లో ఓ మోస్తరు వానలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో గంటకు దాదాపు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీస్తాయని చెప్పింది. ఆదిలా బాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మం చిర్యాల, నిర్మల్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూ డెం జిల్లాల్లో అక్కడక్కడ ఓ మోస్తరు వర్షాలు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ వివరించింది.