15 May, 2026 | 3:51 AM

నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షం

26-08-2024 07:49 PM

హైదరాబాద్: నగరంలో భారీ వర్షం పడుతుంది. సోమవారం సాయంత్రం 6 గంటల తర్వాత ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ఈదురుగాలులు విచ్చి నగరవ్యాప్తంగా వర్షం పడింది. హైదర్ నగర్, అల్విన్ కాలనీ, కేపీహెచ్ బీ, మూసాపేట్, నిజాంపేట్, కూకట్ పల్లి, మియాపూర్, చందానగర్, లింగపల్లి, రాయదుర్గం, కొండాపూర్, మాదాపూర్, గచ్చిబౌలి ఏరియాల్లో వర్షం కురుస్తుంది. ఆఫీసుల నుంచి ఇళ్లకు వెళ్లే సమయం కావడంలో వాహనాలు నిదానంగా సాగుతున్నాయి.