12 June, 2026 | 2:26 PM

Breaking News

సుప్రీంకోర్టులో మీనాక్షి నటరాజన్‌కు షాక్.. పిటిషన్ డిస్మిస్   •   కూసుమంచి శివాలయంకు పెరిగిన ఆదాయం   •   కూసుమంచి సర్పంచ్ కొండా కృష్ణవేణి-మహిపాల్ లను ఆశీర్వదించిన మంత్రి పొంగులేటి   •   మల్లాపూర్‌లో పందుల బీభత్సం.. చర్యలు తీసుకోవాలని గ్రామస్తుల విజ్ఞప్తి   •   బాలికపై దారుణానికి పాల్పడిన నిందితుడిని కఠినంగా శిక్షించాలి   •   ప్రభుత్వ కళాశాల అడ్డిషన్ల కోసం గడపగడప ప్రచారం   •   సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల అందజేత   •   ఇందిరమ్మ ఇండ్లు ప్రారంభానికి సిద్ధం చేయండి   •   సుప్రీంకోర్టులో మీనాక్షి నటరాజన్ పిటిషన్‌పై విచారణ   •   మీనాక్షి నటరాజన్ కేసులో పిటిషనర్ బండారు శ్రీలత కీలక వ్యాఖ్యలు   •  

టీఆర్పీ ములుగు జిల్లా కమిటీ నూతన అధ్యక్షుడిగా రాజన్న

19-03-2026 01:37 AM

హైదరాబాద్, మార్చి 18 (విజయక్రాంతి): ములుగు జిల్లా తెలంగాణ రాజ్యాధికార పార్టీ నూతన కమిటీని పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఆదేశాల మేరకు నియమించినట్లు రాష్ట్ర ప్రధాన కార్య దర్శి, ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్చార్జ్ పల్లెబోయిన అశోక్ ముదిరాజ్ తెలిపారు. జిల్లా అధ్యక్షుడిగా గట్ల రాజన్న, ప్ర ధాన కార్యదర్శిగా తవిటి దిలీప్ కుమార్, వర్కింగ్ ప్రెసిడెంట్‌గా తురక వీరబాబు గార్లకు నియామక పత్రాన్ని అందజేశారు.