15 April, 2026 | 12:31 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

రాజీవ్ గాంధీ వర్ధంతి వేడుకలు

21-05-2025 04:50 PM

నిర్మల్ (విజయక్రాంతి): నిర్మల్ పట్టణంలోని శ్రీ ఆర్ రావు నివాస భవనంలో స్వర్గీయ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ(Rajiv Gandhi) వర్ధంతి వేడుకలను కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. దేశానికి చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో నాందడపు చిన్ను పట్టణ అధ్యక్షుడు, జునైద్ మెమన్ నిర్మల్ జిల్లా మైనార్టీ అధ్యక్షులు, నిర్మల్ మార్కెట్ కమిటీ చైర్మన్ సోమాభిమా రెడ్డి, జిల్లా సేవాదళ్ అధ్యక్షుడు వెంబడి రాజేశ్వర్, దేవలకోట చైర్మన్ శ్రీనివాస్, సాయిబాబా టెంపుల్ చైర్మన్  భూరాజ్, మాజీ ఫులోర్ లీడర్ పోశెట్టి, పొదరి అరవింద్, కొట్టె శేఖర్, అడప శ్రీకాంత్, ఖిజర్, ఆకుల హార్శి, ఎ రాకేష్, తదితరులు పాల్గొన్నారు.