10-08-2025 07:30:13 PM
తూప్రాన్,(విజయక్రాంతి): తూప్రాన్ మండల బిజెపి జనరల్ సెక్రెటరీ అంబటి మహేష్ యాదవ్ నివాస గృహంలో రాఖీ బంధన్ పండుగ సందర్భంగా ఇంటిల్లిపాది రాఖీలను కట్టుకొని ఆనందాన్ని వ్యక్తం చేశారు. అక్క చెల్లెల ఆప్యాయత తమ్ముడి అనురాగాల మధ్య రక్షాబంధన్ పర్వదినం జరుపుకున్నారు. తల్లిదండ్రులు, చిన్నారులతో సహా కోలాహలంగా మారినా వైనం కుటుంబ సభ్యులు ఆనంద డోలికల్లో మునిగి తేలారు.