12 May, 2026 | 7:52 AM

బోనం ఎత్తిన పాండురంగాపురం జనం

10-08-2025 07:25 PM

హాజరైన రమేష్ రాథోడ్ గ్రీన్ ఎర్త్ సొసైటీ వ్యవస్థాపకులు

బోనం ఎత్తిన పాండురంగపురం ప్రజలు

భద్రాద్రి కొత్తగూడెం,(విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండల పరిధి పాండురంగాపురంలో ఆదివారం ముత్యాలమ్మ తల్లీ బోనం ఎత్తారు. ఈ సందర్భంగా పోతురాజు, గ్రామ దేవతల డిజే పాటలతో నృత్యం చేస్తూ ర్యాలీగా వెళ్లి గ్రామంలో మహిళలు  బోనం మొక్కులు చెల్లించినారు. ఈ సందర్బంగా రమేష్ రాథోడ్ మాట్లాడుతూ... ఇలాంటి కార్యక్రమం  గ్రామ సఖ్యత, అందరూ బాగుండాలి అనే ఆలోచనలు, పల్లె పచ్చగా ఉండాలని కోరారు.