3 September, 2026 | 12:09 AM

Breaking News

పాలమూరు నీళ్లపై రాజకీయ పోరు.. ప్రజల్లో కొత్త చర్చ   •   యాక్టివ్ మోడ్‌లో బీజేపీ   •   పెరిక్స్ పై ఇన్కమ్ టాక్స్ రద్దుకు అంగీకరించిన యాజమాన్యం   •   రెవరెండ్ డాక్టర్ గుండెపాక వెంకన్నకు ది ఐకానిక్ ఇండియా అవార్డు   •   గంజాయి సాగుచేస్తున్న వ్యక్తిపై కేసు నమోదు   •   శేషగిరిరావును పరామర్శించిన జనసేన రాష్ట్ర నాయకులు డా గడల శ్రీనివాసరావు   •   నాలుగు క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం పట్టివేత   •   అక్రమ కేసులు ఎత్తివేయాలి: రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌. రామచందర్‌రావు   •   కాంగ్రెస్‌ 1000 రోజుల పాలనపై బీఆర్‌ఎస్‌ నిరసన   •   క్యాంప్ ఆఫీస్‌పై దాడి హేయమైన చర్య: ఎమ్మెల్యే కుంభం   •  

స్పీడ్ బ్రేకర్ల ఏర్పాటులో నిబంధనలు పాటించాలి

16-05-2025 | 12:00am

పలు కాలనీలు, గల్లీ రోడ్లపై ఏర్పాటుచేసిన స్పీడ్ బ్రేకర్లు చిన్నపాటి మోరీలను తలపిస్తున్నాయి. అవి బాగా ఎత్తుగా నిర్మించడం వల్ల వాహనదారులు ప్రమాదాల బారిన పడుతున్నారు. వర్షం నీరు సక్రమంగా వెళ్లకుండా కూడా ఇవి అడ్డుగా మారాయి. ఆ నీరు అలాగే నిల్వ ఉండటం వల్ల రోడ్లు పాడైపోతున్నాయి. కాబట్టి స్పీడ్ బ్రేకర్లను రోడ్డు నిబంధనలను అనుసరించి ఓ పద్ధతి ప్రకారం ఏర్పాటు చేయాలి. 

 దండంరాజు రాంచందర్ రావు, 

పాత బోయినపల్లి