14 March, 2026 | 5:53 AM

విరిగిన డ్రైనేజీ స్లాబ్‌కు మరమ్మతులు

14-03-2026 01:50 AM

జడ్చర్ల, మార్చి 13 : పట్టణం ఈ నెల 4వ తేదీన విజయక్రాంతిలో వెలువడిన ‘విరిగిన డ్రైనేజీ స్లాబ్‘ కథానానికి స్పందించిన మూడో వార్డు సాయి నగర్ కాలనీ పేస్-3 కల్వకుర్తి రోడ్డులో స్లాబ్ పనులను వార్డ్ కౌన్సిలర్ సతీష్ పరిశీలించారు. జరిగిన కౌన్సిల్ మీటింగ్లో స్లాబ్ కు రూ 1 లక్ష లను కేటాయించడం జరిగిందని,కాంట్రాక్టర్ ఆలస్యం చేయడం వల్ల పనిలో జాప్యం జరిగిందని పని పూర్తయింది అని పేర్కొన్నారు.