5 May, 2026 | 2:06 PM

Breaking News

వీరభద్రస్వామిని దర్శించుకున్న ఎంపీ రఘునందన్ రావు   •   పదవ తరగతిలో ప్రతిభ చాటిన శాలివాహన విద్యార్థులకు ఘన అభినందనలు   •   దేవరకొండ మున్సిపాలిటీ నూతన కమిషనర్‌కు బీసీ సంఘం ఆధ్వర్యంలో సన్మానం   •   వడదెబ్బతో బాలిక మృతి   •   మిషన్ భగీరథ నీరు సరిగా అందడం లేదు: మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్   •   కన్నాలలో మంత్రి శ్రీధర్ బాబు చిత్రపటానికి పాలాభిషేకం   •   రెడ్ క్రాస్ సభ్యత్వ నమోదు విస్తృతంగా నిర్వహించాలి   •   లింగుపల్లి ఐకేపీ వడ్ల కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన జాయింట్ కలెక్టర్   •   రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు   •   UAEపై దాడులు, భారతీయులకు గాయాలపై ప్రధాని మోదీ కీలక ప్రకటన!   •  

ఎమ్మెల్యేకు రాఖీ కట్టిన రాష్ట్ర సేవికా సమితి ప్రతినిధులు

07-08-2025 10:08 PM

కామారెడ్డి (విజయక్రాంతి): రక్షాబంధన్ పురస్కరించుకొని రాష్ట్రీయ సేవిక సమితి ఆధ్వర్యంలో గురువారం కామారెడ్డి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే తాటిపల్లి వెంకటరమణారెడ్డి(MLA Katipally Venkataramana Reddy)కి రాఖీ కట్టి రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాష్ట్ర సేవిక సమితి ప్రతినిధుల కు కృతజ్ఞతలు తెలిపారు.