calender_icon.png 26 January, 2026 | 2:07 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తహసీల్దార్ కార్యాలయంలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు

26-01-2026 12:32:00 PM

వాంకిడి, జనవరి 26(విజయ క్రాంతి):  వాంకిడి మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో సోమవారం 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వ హించారు. ఈ సందర్భంగా తహసిల్దార్ కవిత ఆధ్వర్యం లో జాతీయ జెండాను ఆవిష్క రించి గౌరవ వందనం చేశారు. ఈ సందర్భంగా తహసిల్దార్ మాట్లాడుతూ ప్రజాస్వామ్య వ్యవస్థను బలోపేతం చేయ డంలో ప్రతి ప్రభుత్వ ఉద్యోగి బాధ్యతాయుతంగా పనిచే యాలని సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతి నిధులు, పోలీసు సిబ్బంది, ప్రభుత్వ ఉద్యోగులు, మండల అధికారులు, కార్యాలయ సిబ్బంది , గ్రామ ప్రజలు, పాఠశాల విద్యార్థిని, విద్యార్థు లు తదితరులు పాల్గొని గణతంత్ర దినోత్సవ ప్రాముఖ్య తను గుర్తు చేసుకున్నారు. దేశ భక్తి నినాదాలతో కార్యక్రమం ఉత్సాహంగా ముగిసింది.