బోధన్‌లో నాగుల పంచమి ఏర్పాట్లు చేపట్టాలని వినతి
13-08-2026 12:00 AM
బోధన్ ఆగస్టు 12 (విజయ క్రాంతి): బోధన్ పట్టణంలోని ఏకచక్ర నగర్ కాలనీలో ఈ నెల 17న నాగుల పంచమి పండగను పురస్కరించుకొని సంతాన నాగమ్మ ఆలయం వద్ద, పరిసరాల్లో మొరం పోయించేందుకు మున్సిపల్ కమిషనర్ జాదవ్ కృష్ణకు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ గుమ్ముల అశోక్ రెడ్డి, కాలనీవాసులు, తదితరులు పాల్గొన్నారు.






