calender_icon.png 6 October, 2025 | 8:53 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సమస్యలు పరిష్కరించాలని వినతి

06-10-2025 06:37:13 PM

నిర్మల్ (విజయక్రాంతి): నిర్మల్ పట్టణంలోని సోఫీ నగర్ కాలనీలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని కాలనీకి చెందిన యువ నాయకుడు రాహుల్ గౌడ్ సోమవారం మున్సిపల్ కమిషనర్ కు వినతిపత్రం అందించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని ప్రజలకు హాని కలిగించే పరిశ్రమలను వెంటనే అక్కడి నుంచి తొలగించాలని వినతిపత్రంలో పేర్కొన్నారు.