calender_icon.png 17 January, 2026 | 4:44 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఖేడ్ మునిసిపల్ వార్డుల రిజర్వేషన్లు ఖరారు

17-01-2026 03:01:29 PM

నారాయణఖేడ్: నారాయణఖేడ్ మునిసిపాలిటీలో మొత్తం 15 వార్డులు ఉన్నాయి. తాజా లెక్కల ప్రకారం మునిసిపాలిటీలో మొత్తం ఓటర్లు 17,675 మంది ఉండగా, పురుషులు : 9,051, మహిళలు : 8,622, ఇతరులు : 2.

వార్డు వారీగా రిజర్వేషన్లు :

1వ వార్డు – OC (మహిళ), 2వ వార్డు – SC (మహిళ), 3వ వార్డు – BC (మహిళ), 4వ వార్డు – జనరల్ (G), 5 వ వార్డు – ST (జనరల్), 6 వ వార్డు – SC (జనరల్), 7 వ వార్డు – BC (జనరల్), 8 వ వార్డు – జనరల్ (G), 9 వ వార్డు – జనరల్ (G), 10 వ వార్డు – BC (మహిళ), 11 వ వార్డు – జనరల్ (మహిళ), 12 వ వార్డు – జనరల్ (G), 13 వ వార్డు – BC (జనరల్), 14 వ వార్డు – జనరల్ (మహిళ), 15 వ వార్డు – జనరల్ (మహిళ).