రెజోనెన్స్ విద్యార్థుల ఘన విజయం
21-03-2026 12:00 AM
కరాటే పోటీల్లో బహుమతులు
హైదరాబాద్, మార్చి 20 (విజయక్రాంతి): ఖమ్మం శ్రీనివాసనగర్‌లోని రెజోనెన్స్ స్కూల్ విద్యార్థులు 15 ఫిబ్రవరిలో ఎండీ గార్డెన్స్‌లో నిర్వహించిన తెలంగాణ, ఏపీ రాష్ట్రస్థాయి షోటోకాన్ కరాటే ఛాంపియన్ షిప్ 2026 పోటిల్లో ప్రతిభ చూపి అనేక బహుమతులు గెలుచుకున్నారు. ఎస్‌డి. రే హాన్, ఎస్‌కె మినాల్ మెడల్స్‌ని సాధించారు. పాఠశాల డైరెక్టర్ ఆర్‌వి నాగేంద్రకుమార్, నీలిమా మాట్లాడుతూ.. ఇలాంటి విజయా లు మరెన్నో సాధించేలా ప్రోత్సహిస్తూ విద్యార్థుల ప్రతిభను ఎప్పటికప్పుడు మెరుగుపరుస్థామని చెప్పారు.




