8 July, 2026 | 5:41 PM

ఈ వారం క్యూ4 ఫలితాలు వెల్లడించే ప్రధాన కంపెనీలివే

13-05-2024 12:05 AM

మార్చితో ముగిసిన 2023 ఆర్థిక సంవత్సరం నాల్గవ త్రైమాసికానికి  ఈ వా రంలో 500కి పైగా కంపెనీలు ఫలితాల్ని వెల్లడించనున్నాయి. అందులో  డీఎల్‌ఎఫ్, జొ మాటో, అపోలోటైర్స్, భారతి ఎయిర్‌టెల్, డిక్సన్ టెక్నాలజీస్, ఇండియా ఎనర్జీ ఎక్సేం జ్, శ్రీసిమెంట్, మహీంద్రా అండ్ మహీంద్రా, గెయిల్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, ఆర్‌వీఎన్‌ఎల్ తదితర ప్రముఖ కంపెనీలు ఉన్నాయి. 

మే 13
వరుణ్ బేవరేజెస్, జొమాటో, జిందాల్ స్టీల్ అండ్ పవర్, ట్యూబ్ ఇన్వెస్ట్‌మెంట్స్, ఆదిత్యా బిర్లా క్యాపిటల్, యూపీఎల్, సనోఫీ ఇండియా, కరూర్ వైశ్యా బ్యాంక్, ఎలక్ట్రోస్టీల్ కాస్టింగ్స్.

మే 14
భారతి ఎయిర్‌టెల్, సీమెన్స్, శ్రీ సిమెంట్స్ కాల్గోట్ పామోలివ్, ఓబ్రాయ్ రియాల్టీ, పతంజలి ఫుడ్స్, భారతి హెక్సాకామ్, అపో లో టైర్స్, రాడికో ఖైతాన్

మే 15
పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్, మ్యాన్‌కైండ్ ఫార్మా, జిందాల్ స్టెయిన్‌లెస్, రైల్ వికాస్ నిగమ్, డిక్సన్ టెక్నాలజీస్, హనీవెల్ ఆటోమేషన్, ఎల్‌ఐసీ హౌసింగ్ ఫైనాన్స్, ఎన్‌ఎల్‌సీ ఇండియా

మే 16
మహీంద్రా అండ్ మహీంద్రా, హిందుస్థాన్ ఏరోనాటిక్స్, గెయిల్ ఇండియా, సోలార ఇండస్ట్రీస్, ఇన్ఫోఎడ్జ్, కంటైనర్ కార్పొరేషన్, బయోకాన్, మదర్‌సన్ సుమి, క్రాంప్టన్‌గ్రీవ్స్, వీగార్డ్

మే 17
జేఎస్‌డబ్ల్యూ స్టీల్, జైడస్ లైఫ్‌సైన్సెస్, ఎన్‌హెచ్‌పీసీ, జీఎస్‌కే ఫార్మా, గోద్రేజ్ ఇండస్ట్రీస్, ఫైజర్, జీ ఎంటర్‌టైన్‌మెంట్, షిప్పింగ్ కార్పొరేషన్, కిర్లోస్కర్ ఫెర్రో, టేస్టీబైట్, టీవీ టుడే నెట్‌వర్క్.

మే 18
ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, దొడ్ల డెయిరీ, విమ్టా ల్యాబ్స్, వైబ్రెంట్ గ్లోబల్, మధుకాన్ ప్రాజెక్ట్స్, సూర్యవంశీ స్పిన్నింగ్, మోడ్రన్ డెయిరీస్, వింటేజ్ కాఫీ