calender_icon.png 22 January, 2026 | 7:07 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శివుడికి ఘనంగా రుద్రాభిషేకం

22-01-2026 05:43:02 PM

సుల్తానాబాద్, జనవరి 22 (విజయ క్రాంతి):పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని పాతవాడలో గల శివాలయంలో గురువారం అల్లంకి ప్రభాకర్ ఉమాదేవి, శివనాత్రి ప్రసాద్ సౌమ్య  దంపతులు, సంజయ్ లు  స్వామివారికి రుద్రాభిషేకం (తిలా చతుర్థి సందర్భంగా) ఘనంగా నిర్వహించారు, పూజారి వల్ల కొండ  రమేష్ దంపతులచే ప్రత్యేక పూజలు చేయించారు, ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ అల్లంకి సత్యనారాయణ, శివాలయం భక్త బృందం పాల్గొన్నారు.