25 July, 2026 | 6:24 PM

Breaking News

వారం రోజుల్లోగా భగత్ నగర్ దొంగలను పట్టుకోవాలి   •   ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన వివాహిత   •   టైరు పంచర్‌తో ఆటో బోల్తా.. మహిళకు తీవ్ర గాయాలు   •   పెండింగ్ కేసుల విషయంలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు   •   టిఐసిసిఐ రాష్ట్ర మీడియా, సాంస్కృతిక విభాగ రాష్ట్ర కో-ఆర్డినేటర్‌గా రామావత్ నాగేంద్ర నాయక్ నియామకం   •   సర్ ప్రక్రియలో పారదర్శకతకు రాజకీయ పార్టీల సహకారం కీలకం   •   అభివృద్ధి పనులకు నిధులు మంజూరు   •   డిసిసి అధ్యక్షుడుపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు   •   కోటగుళ్లలో ఘనంగా తొలి ఏకాదశి పూజలు   •   బిజెపి యువమోర్చా ఘట్‌కేసర్ డివిజన్ అధ్యక్షుడిగా సూర్వి అనిల్ గౌడ్   •  

207 బస్తాల రేషన్ బియ్యం పట్టివేత

16-05-2026 01:44 AM

మరిపెడ (మహబూబాబాద్) మే 15 (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండల కేంద్రంలోని హౌసింగ్ బోర్డ్ కాలనీ సమీపంలో ఉన్న డబుల్ బెడ్ రూమ్ ఇంట్లో అక్రమంగా నిలువ చేసిన 207 బస్తాల రేషన్ బియ్యాన్ని మరిపెడ రెవెన్యూ ఇన్స్పెక్టర్ శరత్ చంద్ర గౌడ్ పట్టుకున్నారు. నమ్మదగిన సమాచారం మేరకు డబుల్ బెడ్ రూమ్ ఇంట్లో నిలువచేసిన బియ్యాన్ని గుర్తించారు. పోలీసుల సహకారంతో బియ్యాన్ని స్వాధీనం చేసుకొని సివిల్ సప్లై గోదాముకు తరలించారు. సంఘటనపై విచారణ చేపట్టినట్లు ఆర్ ఐ తెలిపారు.