4 నుంచి సదరం క్యాంపులు
27-02-2026 05:33 PM
నిర్మల్,(విజయక్రాంతి): జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో మానసిక దివ్యాంగులకు వచ్చే నెల 4 నుంచి 31 వరకు సదరన్ క్యాంపులు నిర్వహిస్తున్నట్లు జిల్లా అధికారి విజయలక్ష్మి తెలిపారు. పట్టణంలోని ఏరియా ఆసుపత్రిలో నాలుగు నుంచి ఆర్థోపెడిక్ చెవి ఇతర మానసిక రుగ్మతలు ఉన్న దివ్యాంగులకు సదరన్ క్యాంపులు నిర్వహించి సర్టిఫికెట్లను జారీ చేస్తామన్నారు. స్లాట్ బుక్ చేసుకొని అన్ని దుర్వికమైన పత్రాలతో ఈ క్యాంపులకు హాజరు కావాలని పిలుపునిచ్చారు.




