26 April, 2026 | 6:07 PM

Breaking News

కార్యకర్త కుటుంబానికి ఆర్థిక సాయం అందించిన జిల్లా అధ్యక్షురాలు పద్మ దేవేందర్ రెడ్డి   •   శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో పూజలు చేసిన మాజీ ఎమ్మెల్యే కందాళ   •   ఘనంగా వాసవి మాత జయంతి వేడుకలు   •   నిరుద్యోగ సమస్యలను పరిష్కారించటంలో కేంద్ర, రాష్ట్ర, ప్రభుత్వాలు విఫలం   •   కొత్త కలెక్టర్ కు స్వాగతం   •   ఖాకీలపై నాయీల నిరసనల వెల్లువ   •   శ్రీ వాసవి మాత అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలి   •   డీజిల్ పెట్రోల్ కొరత లేకుండా చూడాలి: సిపిఐ డిమాండ్   •   ప్రధానమంత్రి మన్ కీ బాత్ కార్యక్రమాన్ని వీక్షించిన బిజెపి నేతలు   •   ఖానాపూర్ మున్సిపాలిటీకి ఉపాధి పనులు పునరుద్ధరించండి   •  

సర్వ శిక్ష అభియాన్ ఉద్యోగుల భద్రత కల్పించాలి

09-12-2024 06:45 PM

నిర్మల్ (విజయక్రాంతి): విద్యాశాఖలో సర్వ శిక్ష అభియాన్ కింద పని చేస్తున్న ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించి వేతనాలు పెంచాలని ఎస్టియు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు భూమున యాదవ్ జి.లక్ష్మణ్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. నిర్మల్ ఆర్డీవో కార్యాలయం సర్వ శిక్ష అభియాన్ ఉద్యోగులు చేస్తున్న నిరసన కార్యక్రమానికి సోమవారం మద్దతు పలికి రిలే దీక్షలు చేశారు. సంవత్సరాల తరబడి ఉద్యోగాలు చేస్తున్న సర్వ శిక్ష అభియాన్ ఉద్యోగులను ప్రభుత్వం ఆదుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్టి నాయకులు సర్వ శిక్ష అభియాన్ ఉద్యోగులు పాల్గొన్నారు.