calender_icon.png 17 December, 2025 | 5:22 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నీటి పారుదల ఎన్జీవోల రాష్ట్ర కన్వీనర్‌గా సంగెం లక్ష్మణ్ రావు

10-12-2025 12:00:00 AM

కరీంనగర్, డిసెంబరు 9 (విజయ క్రాంతి): తెలంగాణ నీటి పారుదల ఎన్జీవోల శాఖ రాష్ట్ర కన్వినర్ గా జిల్లా టీఎన్జీవో సంఘం కార్యదర్శి సం గెం లక్ష్మణ్ రావు, కో కన్వీనర్ గా నజీర్ అహ్మద్ లు నియామకమయ్యారు. రాష్ట్ర అధ్యక్షులు మా రం జగదీశ్, ప్రధాన కార్యదర్శిలు ఈ నియామకం చేశారు. ఈ సందర్భంగా సంగెం లక్ష్మణరావు మా ట్లాడుతూ రాష్ట్ర కన్వినర్ గా నియమించినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ, ఉద్యోగుల సమస్యల పరిష్కారం కొరకు రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శుల సహాయ సహకారలతో కృషి చేస్తాననితెలిపినారు.