17-12-2025 05:15:28 PM
హైదరాబాద్: తెలంగాణ పంచాయతీ ఎన్నికల(Gram Panchayat Election) మూడో దశ పోలింగ్ రాష్ట్రవ్యాప్తంగా ప్రశాంతంగా ముగిసింది. బుధవారం ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమై మధ్యాహ్నం 1 గంట వరకు కొనసాగింది. ప్రస్తుతం మూడో దశ పంచాయతీ ఎన్నికల ఓట్ల లెక్కింపు(Telangana Third phase Panchayat Election Results) కొనసాగుతోంది.
ఇప్పటివరకు నమోదైన ఫలితాలు:
| కాంగ్రెస్ | బీఆర్ఎస్ | బీజేపీ | ఇతరులు |
| 1082 | 491 | 104 | 236 |