17-12-2025 05:07:29 PM
కొత్తపల్లి (విజయక్రాంతి): జాతీయ పెన్షనర్స్ దినోత్సవం సందర్భంగా లయన్స్ క్లబ్ ఆఫ్ కరీంనగర్ రాజరాజేశ్వరి క్లబ్ ఆధ్వర్యంలో ఎస్ఆర్ఆర్ కాలేజీ క్రీడా మైదానంలో పెన్షనర్లు బండారి జగన్నాథం, ఐరెడ్డి రాజిరెడ్డి, ఆకారపు సుధాకర్ రెడ్డి, దుర్గం మల్లారెడ్డి, వేముల దామోదర్ రెడ్డిలను సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షులు నరహరి లక్ష్మారెడ్డి, సీనియర్ సభ్యులు రాళ్ల బండి శంకర ప్రసాద్ రెడ్డి, సంధి మోహన్ రెడ్డి, బొంగోని పరుశురాం, దువ్వంతుల మునీందర్ రెడ్డి, పెన్షనర్లు రాళ్ల బండి ముకుంద రెడ్డి, నారాయణరెడ్డి, రమేష్ రెడ్డి, రామకృష్ణారెడ్డి, తిరుపతిరెడ్డి, నరసయ్య, నారాయణరెడ్డి, నరసింహారెడ్డి పాల్గొన్నారు.