calender_icon.png 11 December, 2025 | 11:07 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తుంగతుర్తి మండలంలో గెలుపొందిన సర్పంచ్ అభ్యర్థులు

11-12-2025 10:17:56 PM

తుంగతుర్తి (విజయక్రాంతి): తుంగతుర్తి మండలంలో మొత్తం 24 గ్రామ పంచాయతీలో 1) అన్నారం కుంచాల శ్రీనివాస్ రెడ్డి టిఆర్ఎస్ పార్టీ 2) బాపనపాయ తండా బికోజి కాంగ్రెస్ పార్టీ 3) బండ రామారం కోరి కొప్పుల నరేష్ గౌడ్ స్వతంత్ర అభ్యర్థి 4) దేవుని గుట్ట తండా గుగులోతు స్వాతి కాంగ్రెస్ 5) గానుగుబండ మాతంగి వెంకటమ్మ టిఆర్ఎస్ 6) గొట్టిపర్తి చిలుకల మంజుల వెంకన్న కాంగ్రెస్ 7 గుడి తండా గుగులోతు ఝాన్సీ కాంగ్రెస్ 8) కరివిరాల మోర సంధ్య కాంగ్రెస్9) కాశి తండా జాటోతు పూలమ్మ కాంగ్రెస్ 10) కేశవపురం మిరియాల శీను స్వతంత్ర అభ్యర్థి 11) కొత్తగూడెం. మేడ్డుల రమేష్ టిఆర్ఎస్ 12) మానాపురం నాగమ్మ శీను నాయక్ కాంగ్రెస్ 13) మంచ్య తండా లాకావత్ రామదాసు కాంగ్రెస్14) రామన్నగూడెం తండా రాజశేఖర్ స్వతంత్ర అభ్యర్థి 15) రావులపల్లి చింతకుంట్ల మనోజ్ బీఆర్ఎస్ 16) రావులపల్లి ఎక్స్ రోడ్ తండా జ్యోతి రాము నాయక్ కాంగ్రెస్ 17) సంగం కలకోట్ల మల్లేష్ కాంగ్రెస్ 18) సింగారం తండా గుగులోతు సుధాకర్ కాంగ్రెస్ 19) సూర్య తండా లాకావత్ రాజు భాయ్ కాంగ్రెస్ 20) తుంగతుర్తి మల్లెపాక సాయి బాబా బిజెపి 21) తూర్పు గూడెం దాసరి శ్రీను కాంగ్రెస్ ఏకగ్రీవం 22) వెలుగుపల్లి సోలిపురం అశ్విని రెడ్డి కాంగ్రెస్ 23) వెంపటి తప్పట్లే ఎల్లయ్య టిఆర్ఎస్ 24) ఏనకుంట తండా బానోతు రమేష్ కాంగ్రెస్. 

తుంగతుర్తి మండలంలోని 24 గ్రామ పంచాయతీలో నేడు ఫలితాలు విడుదల కాగా 16 కాంగ్రెస్ పార్టీ, 4 బీఆర్ఎస్ 3 స్వతంత్రం, 1 బిజెపి పార్టీలు గెలుపొందాయి. అత్యధిక ఓట్లు బిజెపి అభ్యర్థి మల్లెపాప సాయిబాబాకు 1789, అత్యల్పం కరివిరాలలో 2 ఓట్లు రావడం గమనార్హం.