calender_icon.png 12 December, 2025 | 12:21 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సూర్యాపేట జిల్లాలో 89.69 పోలింగ్ శాతం

11-12-2025 10:44:19 PM

సూర్యాపేట (విజయక్రాంతి): సూర్యాపేట జిల్లాలో మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలలో 89.69 శాతంగా నమోదైనట్లు అధికారులు తెలిపారు.

మండలాల వారీగా పోలింగ్ శాతం వివరాలు:

ఆత్మకూర్ ఎస్ -  89.81,

జాజిరెడ్డిగూడెం -  90.72,

మద్దిరాల -  89.75,

నూతనకల్ - 90.87,

నాగారం - 89.17,

సూర్యాపేట - 90.30, 

తుంగతుర్తి - 86.91,

తిరుమలగిరి - 91.05  శాతాలుగా నమోదయ్యాయి. పలు మండలాల్లో జరిగిన ఎన్నికల సరళినినీ జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, ఎస్పీ నరసింహలు పరిశీలించారు.