25 April, 2026 | 10:50 PM

కళ్యాణ లక్ష్మి చెక్కులు అందజేసిన సర్పంచ్ ల పోరం అధ్యక్షులు రవితేజ రెడ్డి

25-04-2026 09:14 PM

కొల్చారం,(విజయక్రాంతి): కొల్చారం మండలం  పైతర గ్రామానికి సంబంధించిన కళ్యాణ లక్ష్మి చెక్కులను శనివారం నర్సాపూర్ లోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హల్ లో జరిగిన కార్యక్రమంలో కొల్చారం తాసిల్దార్ శ్రీనివాస్ చారి తో కలిసి కొల్చారం మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు యబన్నగారి రవితేజ రెడ్డి లబ్ధిదారులకు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.