calender_icon.png 31 July, 2025 | 7:04 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కల్తీ కల్లుకు వాడే ముడిసరుకు పట్టివేత

31-07-2025 12:03:04 AM

నల్లగొండ క్రైమ్ జూలై 30 : కల్తీ కళ్ళకు ఉపయోగించే ముడి సరుకులు  ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ టీం నార్కట్పల్లి వద్ద బుధవారం వాహన తనిఖీలు  చేసి 30 కిలోల గుళ్లో ఫామ్ స్వాధీనం చేసుకున్నారు మర్రిగూడెంకు చెందిన వెంకన్న హైదరాబాద్ నుండి  ఆటోలో  కల్తీ కల్లు తయారు కు వాడే క్లోరల్ హైడ్రేట్ (గుల్లో ఫామ్) 30 కిలోలు, ముడి పదార్థాలు మొత్తంగా 40 కిలోలతో పట్టుకున్నారు.

కేసు నమోదు చేసి ఆటోను సీజ్ చేసినట్లుజిల్లా ఎక్సైజ్ అధికారి సంతోష్ తెలిపారు ఈ తనిఖీలో సిఐ రాకేశ్  సిబ్బంది ఆయుబ్ ,శేఖర్ రెడ్డి, రమేష్, ప్రశాంత్, మనోహర్ తదితరులు  పాల్గొన్నారు