06-10-2025 06:31:27 PM
నిర్మల్ (విజయక్రాంతి): అండర్-14 బాక్సింగ్ జోనల్ స్థాయి పోటీలకు క్రీడాకారులను ఎంపిక చేయడం జరిగిందని ఎస్డిఎఫ్ కార్యదర్శి రవీందర్ గౌడ్ తెలిపారు. జిల్లా స్థాయిలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులను ప్రతిభ ఆధారంగా ఎంపిక చేసి త్వరలో నిజాంబాద్ జిల్లాలో జరిగే పోటీలకు వీరిని పంపనున్నట్లు వివరించారు. స్వామి సతీష్ తదితరులు ఉన్నారు.