24-12-2025 08:15:11 PM
టేకులపల్లి,(విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించు సెమి క్రిస్మస్ వేడుకలు టేకులపల్లి మండల కేంద్రంలో బుధవారం ఘనంగా నిర్వహించారు. కేకు కట్ చేసి ప్రార్ధనలు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా టేకులపల్లి తహసిల్దార్ లంకపల్లి వీరభద్రం పాల్గొని మాట్లాడారు. అనంతరం విందు భోజనం ఏర్పాటు చేశారు.