calender_icon.png 14 August, 2025 | 10:06 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గుండెపోటుతో బీజేపీ సీనియర్‌ నేత మృతి

13-08-2025 07:36:20 PM

టేకులపల్లి (విజయక్రాంతి): టేకులపల్లి మండలం(Tekulapally Mandal) లచ్యతండా గ్రామానికి చెందిన బీజేపీ సీనియర్‌ నాయకుడు భూక్య మంగిత్య(78) బుధవారం గుండెపోటుతో మృతిచెందారు. పలు సేవాకార్యక్రమాల్లో ఆయన క్రియాశీలకంగా పనిచేశారు. మంగిత్య మృతిపట్ల బీజేపీ మండల జిల్లా నాయకులు సంతాపం తెలిపారు. ఆయన మృతి పార్టీకి తీరని లోటన్నారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢసానుభూతి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు బాలాజీ నాయక్, మండల నాయకులు శంభు నాయక్ తో పాటు పలువురు ఉన్నారు.