calender_icon.png 3 May, 2025 | 9:39 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సికిల్ సెల్ ఎనీమియా వ్యాధి అవగాహన సదస్సు

02-05-2025 07:36:36 PM

మహబూబాబాద్,(విజయక్రాంతి): సికిల్ సెల్ ఎనీమియా వ్యాధి అవగాహన సదస్సు మహబూబాబాద్ జిల్లా జనరల్ ఆస్పత్రిలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ బి. రవి రాథోడ్ మాట్లాడుతూ సికిల్ సెల్ ఎనీమియా అనేక వంశాను గత రక్త రుగ్మత వ్యాధిగా పేర్కొన్నారు. సికిల్ సెల్ ఎనీమియా వ్యాధిగ్రస్తులకు మందులను పంపిణీ చేసి వారికి ప్రత్యేకంగా ఐడి అప్లికేషన్ యు డి ఐ రూపొందించి పోర్టల్ లో అప్లోడ్ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ శ్రావణ్ కుమార్ జనరల్ హాస్పిటల్ సూపర్ ఇండెంట్ డాక్టర్ శ్రీనివాసరావు, వైద్యులు సుధాకర్, అనిత, హితేష్, జ్యోతి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.