17 April, 2026 | 2:52 PM

Breaking News

డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •   సేవ చేయాలనే సంకల్పంతోనే రాజకీయాల్లోకి   •   వేములవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సర్వర్ డౌన్.. నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు   •  

బ్రహ్మోస్‌మిస్సైల్ తయారీ యూనిట్‌కు స్థల పరిశీలన

20-06-2025 12:34 AM
  1. డీఆర్డిఎల్ శాస్త్రవేత్తలతో కలిసి భూమి పరిశీలించిన 

ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి 

మహబూబ్ నగర్ జూన్ 19 (విజయ క్రాంతి) : ప్రతిష్టాత్మకమైన బ్రహ్మోస్ మిస్త్స్రల్ తయారీ యూనిట్ అనుబంధ సంస్థల ఏర్పాటుకు సంబంధించి నేడు దేవరకద్ర మండలంలోని చౌదర్ పల్లి - బస్వాయి పల్లి గ్రామ శివారులలోని ప్రభుత్వ భూమిని అధికారులు డిఆర్డిఎల్ శాస్త్రవేత్తలతో దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి పరిశీలించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అభివృద్ధి అనేది ఉన్నత శిఖరాలను చేరుకుంటుందని, అన్ని రంగాలను సముచిత స్థానం కల్పిస్తూ అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు.

ఈ సందర్భంగా దేవరకద్రకు విచ్చేసిన జనరల్ ఆఫ్ బ్రహ్మోస్ డైరెక్టర్ డాక్టర్ జైతీర్థ్ జోషి, డి ఆర్ డి ఎల్ డైరెక్టర్ డాక్టర్ జీఎ శ్రీనివాస్ మూర్తి , బ్రహ్మోస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సాంబశివ ప్రసాద్ లతో అధికారులతో ప్రత్యేకంగా సంభాషించారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు అధికారులుఉన్నారు.