21-11-2025 11:34:44 AM
ఎల్లారెడ్డిపేట,(విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం దుమాల గ్రామంలోని అంగన్వాడీ కేంద్రం వద్ద ఓ నాగుపాము హల్చల్ చేసింది. పామును చూసి విద్యార్థులు భయపడి పోవడంతో దీంతో గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకుడు అన్న వేణి రవి నాగుపామును చంపివేయడంతో విద్యార్థులు ఊపిరి పీల్చుకున్నారు,