21-11-2025 09:13:23 AM
మొయినాబాద్,(విజయక్రాంతి): మొయినాబాద్ హైదరాబాద్ బీజాపూర్ రహదారి(Hyderabad Bijapur highway) మొయినాబాద్ కనకమామిడి సమీపంలో ఎదురెదురుగా రెండు కార్లు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. పలువురికి గాయాలయ్యాయి. వెంటనే వారిని ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నాయి.