15 April, 2026 | 1:14 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

జొన్నల కొనుగోలు కేంద్రం ప్రారంభం

19-04-2025 12:24 AM

నిజాంసాగర్, ఏప్రిల్ 18(విజయక్రాంతి ),నిజాం సాగర్ మండలంలోని అచ్చంపేట సహకార సంఘ పరిధిలో గల వెలగనూరు గ్రామంలో విండోఅధ్యక్షులు కయ్యం నర్సింహారెడ్డి జొన్నల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో  మానిటరింగ్ ఆఫీసర్ కరుణాకర్ రెడ్డి ,నాయకులు రమేష్ గౌడ్,ఆనంద్ కుమార్,వెంకటేశ్వర్లు సంఘ సెక్రటరీ సంగమేశ్వర్ గౌడ్, డైరెక్టర్లు, రైతులు పాల్గోన్నారు.