18 August, 2026 | 7:59 PM

Breaking News

సామాజిక న్యాయం కోసం పోరాడిన గొప్ప సంఘ సంస్కర్త సర్వాయి పాపన్న గౌడ్   •   సర్వాయి పాపన్న గౌడ్ పోరాట స్ఫూర్తి చిరస్మరణీయం   •   ప్రజా సమస్యలపై ఎమ్మెల్యే ఫోకస్‌.. అధికారులకు క్లాస్‌   •   పాలిటెక్నిక్ విద్యార్థుల ర్యాలీ.. రాస్తారోకో   •   చెన్నూర్ లో ఘనంగా పాపన్న గౌడ్ జయంతి వేడుకలు   •   పశు పోషణ యాజమాన్య పద్ధతులపై రైతులకు అవగాహన కార్యక్రమం   •   సేంద్రియ వ్యవసాయంతో లాభాలు   •   ఈనెల 19న జిల్లాకు ఎస్టీ, ఎస్సీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకయ్య   •   ఘనంగా సర్వాయి పాపన్న జయంతి వేడుకలు   •   అర్జున అవార్డులకు ఎంపికైన తెలంగాణ క్రీడాకారులకు సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు   •  

బగలాముఖి శక్తిపీఠంలో ప్రత్యేక పూజలు

21-09-2025 10:13 PM

పూజలో పాల్గొన్న మాజీ రాజ్యసభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్, మాజీ ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి..

శివంపేట్ (విజయక్రాంతి): శివంపేట్ మండల కేంద్రంలోని బగలాముఖి శక్తిపీఠ ఉపాసకులు శ్రీ శాస్త్రల వెంకటేష్ శర్మ ఆధ్వర్యంలో అమావాస్య పర్వదినం పురస్కరించుకొని శ్రీ భగలాముఖి శక్తిపీఠం అమ్మవారి దేవస్థానంలో మాజీ రాజ్యసభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్, మాజీ ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి దర్శించుకొని పూజలు, హోమం నిర్వహించారు. తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు పబ్బ రమేష్ గుప్త తాజా మాజీ సర్పంచ్ పత్రాల శ్రీనివాస్ గౌడ్ తాజా మాజీ ఉప సర్పంచ్ పద్మ వెంకటేష్ తాజా మాజీ వార్డు సభ్యులు వంజరి కొండల్ బసంపాలి పోచగౌడ్ కొవ్వురి వెంకటేష్ సీనియర్ నాయకులు బసంపల్లి రామా గౌడ్ వరగంటి రమేష్ గుప్త దొడ్ల అశోక్ తదితరులు పాల్గొన్నారు.