21-01-2026 05:26:32 PM
ఖానాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే
ఖానాపూర్,(విజయక్రాంతి): ఖానాపూర్ పట్టణంలోని శ్రీ శ్రీ వీరాంజనేయ శివ సాయి సమాజ్ జంగల్ హనుమాన్ 29 వ వార్షిక మహోత్సవంలో బుధవారం ఘనంగా నిర్వహించారు ఖానాపూర్ శాసనసభ్యులు వెడ్మ బొజ్జు పటేల్ ఆలయంలో ప్రత్యేక పూజలో పాల్గొనడం జరిగింది. ఆలయ పండితులు వేద ఆశిర్వాసనాలు అందించి సత్కరించారు.
మహా అన్నదాన ప్రసాదానికి 40 కింట్వాల రైస్ బియం అందించారు. ఇదిలో ఉండగా ఆలయ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు ఉదయం నుండే పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో రాజకీయ పార్టీల ప్రముఖులు పాల్గొన్నారు