21-01-2026 05:29:12 PM
నిర్మల్,(విజయక్రాంతి): ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా నిర్మల్ జిల్లా అధ్యక్షులు సయ్యద్ హైదర్ నియమితులయ్యారు. ఆ పార్టీ జాతీయ నాయకురాలు రాష్ట్ర ఇంచార్జ్ ప్రియాంక కక్కర్ చేతుల మీదుగా సయ్యద్ హైదర్ నియామక పత్రాన్ని అందించారు. నిర్మల్ జిల్లాలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని ఆయన తెలిపారు. రాష్ట్ర సమీక్ష కార్యదర్శిగా నిర్మతులైన హైదర్ కు పార్టీ నేతలు శ్రీనివాస్ సాదిక్ వినోద్ అభినందనలు తెలిపారు.