31 August, 2026 | 10:25 AM

Breaking News

పలువురు మృతుల కుటుంబాలను పరామర్శించిన మంత్రి శ్రీధర్‌బాబు   •   నూతన వధూవరులను ఆశీర్వదించిన మంత్రి శ్రీధర్‌బాబు   •   నేడు మహబూబాబాద్ జిల్లాలో మంత్రి పొంగులేటి పర్యటన   •   రిటైర్మెంట్ బకాయిలు తక్షణమే చెల్లించాలి: టీఎస్‌జీఆర్‌ఈఏ జిల్లా అధ్యక్షులు   •   తాజుద్దీన్ కుటుంబాన్ని పరామర్శించిన బిఆర్ఎస్ పార్లమెంటరీ నేత   •   జర్నలిస్టుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే సహించం: మాటేటి వేణుగోపాల్   •   ఎంఆర్పీఎస్ మండల అధ్యక్షుడిగా పుల్లయ్య   •   గద్వాల మార్కెట్ యార్డులో గంజాయి పట్టివేత..!   •   ఆధ్యాత్మిక వారసత్వాన్ని భావితరాలకు చాటేలా లేజర్‌ షో   •   బీసీ సంక్షేమ సంఘం మహిళా ఉపాధ్యక్షురాలిగా పానుగుళ్ల సుజాత   •  

యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి

26-06-2025 08:12 PM

నిర్మల్ (విజయక్రాంతి): భారతదేశ భవిష్యత్తు బాగుపడాలంటే యువత దేశం పట్ల గౌరవాన్ని పెంపొందించుకొని చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని జిల్లా జడ్జి శ్రీవాణి(District Judge Srivani) పిలుపునిచ్చారు. పట్టణంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో గురువారం నిర్వహించిన సదస్సులో పాల్గొన్నారు. మత్తు పదార్థాల వాడకం వైపు దృష్టి పెట్టకూడదని దానివల్ల అనేక అనర్ధాలు జరుగుతాయన్నారు. ఆరోగ్యం దెబ్బతిని మానసిక ప్రశాంతత ఉండదన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ రాకేష్ మీనా సీనియర్ సిటిజన్ ఎంసీ లింగన్న పాఠశాల ప్రిన్సిపల్ రమేష్ తదితరులు పాల్గొన్నారు.