2 July, 2026 | 3:24 PM

Breaking News

బోథ్ పంచాయతీ ఈవోగా అశోక్ కుమార్   •   యూరియా పక్కదారి పట్టించిన డీలర్ అరెస్ట్, ఏఓ పై వేటు   •   పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ   •   దశలవారీగా గ్రామాల అభివృద్ధి.. కోటి 50 లక్షలతో నిర్మించిన బ్రిడ్జి ప్రారంభం   •   ఆర్యవైశ్య పొలిటికల్ కమిటీ వైస్ చైర్మన్ తాడికొండ సీతయ్య   •   ప్రతి విద్యార్థి ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపాలి   •   తెలంగాణభవన్‌లో మంత్రి జూపల్లి కోసం కుర్చీ   •   గ్రామ గ్రామాన ఇల్లు నిర్మించిన ఘనత ప్రజాపాలనదే: ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి   •   మాది రైతు ప్రభుత్వం: నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి   •   కల్వకుంట్ల కవిత అరెస్టుపై మండిపడ్డ చెరుకుపల్లి శైలజ   •  

నవోదయ ప్రవేశ పరీక్షలో మెల్లకుంట తండా విద్యార్థి ప్రతిభ

18-03-2026 12:00 AM

నాగిరెడ్డిపేట్, మార్చి 17 (విజయ క్రాంతి):జవహర్ నవోదయ విద్యాలయం ఆరవ తరగతి ప్రవేశ పరీక్ష ఫలితాల్లో నాగిరెడ్డిపేట్ మండలం మెల్లకుంట తండాకు చెందిన కొర్ర నిహాల్ అత్యుత్తమ ప్రతిభ కనబరిచి సీటు సాధించాడు.

నిహాల్ గిరిజన వర్గానికి చెందిన కొర్ర వసేందర్ కుమారుడుకాగా,కొర్ర వర్జ నాయక్ మనుమడు.సాధారణ గ్రామీణ నేపథ్యం నుండి వచ్చిన ఈవిద్యార్థి సాధించిన విజయం కుటుంబసభ్యులతో పాటు గ్రామ ప్రజల్లో ఆనందాన్ని నింపింది.నిహాల్ విజయంపై తండా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు.ఈ సందర్భంగా స్థానికులు మాట్లాడుతూ.. అతని సాధన గ్రామానికి మంచి గుర్తింపు తీసుకువచ్చిందని పేర్కొన్నారు.