14 April, 2026 | 1:24 PM

Breaking News

గొప్ప అభ్యుదయ వాది డాక్టర్ బీఆర్ అంబేద్కర్   •   అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించిన ఎమ్మెల్యే కోరం కనకయ్య   •   సమాజంలో ప్రతి ఒక్కరు రక్తదానం చేసేందుకు ముందుకు రావాలి   •   అంబేడ్కర్‌కు నివాళులర్పించిన మధిర మార్కెట్ కమిటీ చైర్మన్   •   తల్లాడ పట్టణంలో అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు   •   సోనాల మండలంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు   •   అంబేద్కర్ అసలు వారసులం మేమే   •   సామాజిక న్యాయం, సమానత్వం కోసమే అంబేద్కర్ ఆరాటం   •   కూసుమంచి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అంబేద్కర్ జయంతి వేడుకలు   •   కేంద్ర నిబంధనలు పాటిస్తే... దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం చేస్తారా?   •  

విద్యార్థి ప్రతిభ

09-02-2026 04:51 PM

నిర్మల్,(విజయక్రాంతి): హైదరాబాద్ లో విశ్వం ఎడ్యుటెక్ నిర్వహించినటువంటి రాష్ట్రస్థాయి అబాకస్ పోటీలలో విజయ ఉన్నత పాఠశాల విద్యార్థులు పాల్గొని ఉత్తమ ప్రతిభ కనబరిచారు. ఇందులో పాల్గొన్న ముగ్గురిలో రామకృష్ణ 5వ తరగతి, హార్దిక్ 2వ తరగతి - జీనియాస్ అవార్డ్ ని కైవసం చేసుకున్నారు. హిరణ్య 4వ తరగతి రైసింగ్ స్టార్ అవార్డ్ ని దక్కించుకుంది.  కార్యక్రమంలో అబాకస్ ట్రైనర్స్ జాదవ్ వికాస్, కావ్య, PET లు గిరి ప్రసాద్, కృష్ణవేణి, శివకుమార్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.