16 April, 2026 | 7:18 AM

మ్యాథమెటిక్స్ పోటీలకు ఎంపిరైన విద్యార్థులు

30-12-2025 12:00 AM

మంగపేట,డిసెంబర్ 29(విజయక్రాంతి): ములుగు జిల్లా మంగపేట మండలంలోనిరాజుపేట జడ్పీహెచ్ ఎస్ పాఠశాలలో తెలం గాణ రాష్ట్ర మ్యాథమెటిక్స్ ఫోరం వారు మం డల స్థాయి మ్యాథమె టిక్స్ టాలెంట్ టెస్టు ను నిర్వ హించారు.ఈ మండల స్థాయి మ్యా థమెటిక్స్ టాలెంట్ టెస్టులో చిట్యాల వైష్ణవి ఇంగ్లీష్ మీడియంలో ప్రథమ స్థానాన్ని గండమల్ల సిరి గ్రేస్ తెలుగు మీడియంలో మొదటి స్థానాన్ని సాదించారు.30వ తేదీన జిల్లా స్థాయిలో నిర్వహించే జిల్లా స్థాయి పోటీలకు ఎంపికయ్యారు.