17 April, 2026 | 9:37 PM

Breaking News

అంధకారంలో వనదుర్గమ్మ భక్తులు   •   జాతీయస్థాయి బ్రోంజ్ డిస్క్ పురస్కారానికి ఎంపికైనా ఫైర్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు   •   గోల్డెన్ అవర్ లో సరైన చర్యలు తీసుకుంటే ప్రాణాలను రక్షించవచ్చు   •   ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థుల నిరసన   •   ఉస్మానియా యూనివర్సిటీ పాలకమండలి ఈసీ సభ్యురాలుగా డాక్టర్ బి.సుజాత   •   కులగణన లెక్కలు పబ్లిక్ డొమైన్‌లోకి మల్లన్న నిరంతర పోరాట ఫలితం   •   ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి   •   నార్సింగిలో ఉద్యోగుల నిరసన.. తహశీల్దార్‌కు వినతిపత్రం సమర్పణ   •   రోడ్డు ప్రమాద సమయంలో గోల్డెన్ అవర్ ప్రాముఖ్యతపై అవగాహన   •   విద్యుత్ షాక్‌తో పశువు మృతి   •  

దౌల్తాబాద్ లో సబ్ పోస్ట్ ఆఫీస్ ఏర్పాటు చేయాలి

31-05-2025 12:11 AM

దౌల్తాబాద్: దౌల్తాబాద్ మండల కేంద్రంలో సబ్ పోస్ట్ ఆఫీస్ ఏర్పాటు చేయాలని మెదక్ ఎంపీ రఘునందన్ రావుకు దౌల్తాబాద్ మాజీ సర్పంచ్ ఆది వేణుగోపాల్, బిజెపి జిల్లా నాయకుడు దేవుడి నర్సింహారెడ్డిలు శుక్రవారం వినతి పత్రం అందజేశారు. వెంటనే ఎంపీ స్పందించి ఉమ్మడి మెదక్ జిల్లా పోస్ట్ ఆఫీస్ సూపర్డెంట్ కు ఫోన్ చెయ్యగా త్వరలో మండల కేంద్రంలో సబ్ పోస్ట్ ఆఫీస్ ఏర్పాటుకు కృషి చేస్తానని తెలిపారు.