27 March, 2026 | 1:45 AM

నిర్మల్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా శుభకరణ్

27-03-2026 12:00 AM

నిర్మల్ (విజయక్రాంతి): పట్టణంలో గురువారం జరిగిన బార్ అసోసియేషన్ ఎన్నికలలో నిర్మల్  బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా సీనియర్ న్యాయవాది శుభకరన్ విజయం సాధించారు. ఈ సందర్భంగా శుభకరన్‌కు పలువురు న్యాయవాదులు అభినందనలు తెలిపారు.