టీఈఏ ఉపాధ్యక్షురాలిగా సుగంధిని
15-06-2024 12:13 AM
హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 14(విజయక్రాంతి): తెలంగాణ ఎంప్లాయీస్ అసోసియే షన్ రాష్ట్ర ఉపాధ్యక్షురాలిగా జలమండలి జనరల్ మేనేజర్ (జీఎం) సుగంధిని ఎన్నిక య్యారు. ఈ మేరకు శుక్రవారం ఆమెకు అసోసియేషన్ అధ్యక్షురాలు. నిర్మల ధ్రువీకరణ పత్రాన్ని అందజేశారు. మూడేళ్ల పాటు ఆమె ఈ పదవిలో కొనసాగనున్నట్లు వెల్లడించారు.






