15 August, 2026 | 12:50 AM

జూన్ 3 నుంచి టెన్త్ సప్లమెంటరీ పరీక్షలు

25-05-2024 12:49 AM

హైదరాబాద్ సిటీబ్యూరో, మే 24 (విజయక్రాంతి): జూన్ 3 నుం చి 13వ తేదీ వరకు పదోతరగతి అడ్వాన్స్‌డ్ సప్లమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నట్లు హైదరాబాద్ జిల్లా విద్యాశాఖ అధికారి రోహిణి తెలిపారు. హైదరాబాద్ జిల్లాలో 35 పరీక్షా కేంద్రాల్లో 12,186 మందికి అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు శుక్రవారం ఓ ప్రకటనలో వెల్లడించారు.