calender_icon.png 24 May, 2025 | 2:25 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాష్ట్ర విత్తన అభివృద్ధి సంస్థ చైర్మన్ సుంకేటి అవినాష్ రెడ్డిని సన్మానించిన సురేందర్ రెడ్డి

24-05-2025 10:45:53 AM

మంథని,(విజయక్రాంతి): రాష్ట్ర విత్తన అభివృద్ధి సంస్థ చైర్మన్ సుంకేటి అవినాష్ రెడ్డిని పెద్దపల్లి జిల్లా కిసాన్ సెల్ చైర్మన్ ముస్కుల సురేందర్ రెడ్డి  సన్మానించారు. అవినాష్ రెడ్డి సమీక్రుత జిల్లా కలెక్టరేట్ లో కార్యాలయంలో విత్తనౌత్పత్తిపై కలెక్టర్ నిర్వహించిన సమావేశానికి రాగా తొలిసారి జిల్లాకు వచ్చిన అవినాష్ రెడ్డిని సురేందర్ రెడ్డి ఘనంగా సన్మానించారు.